సాదారణంగా ఇప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు మన ఇంట్లో ఉన్నటు వంటి చిన్న పిల్లలను, హాయ్ కం హియర్ అంటూ దగ్గరకు తీసుకొని ఏదీ నీకు ఎన్ని రయిమ్స్ వచ్చో చెప్పు చూద్దాం? అని అడుగుతున్నారు. వాళ్ళేదో ఆంగ్లము లో నాలుగు ముక్కలు చెబితే మనం సంబర పడిపోతున్నాం.... కానీ, ఇప్పుడు పిల్లలను తెలుగులో వారముల పేర్లు అడిగితేనే తడబడు తున్నారు. పూర్వకాలము అలా కాకుండా, అమ్మమ్మలో, నానమ్మలో సాయంత్రము అయితే ఆరు బయట మంచం వేసుకుని దగ్గర పడుకో బెట్టుకోని మన తెలుగు వారములు, తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు, ఇలా ఒకటేమిటి అన్నీ నేర్పేవారు. అలా కొంత వయస్సు వచ్చేటప్పటికి మనకు అవసరమైనంత వరకు పంచాంజ్గ్న పరిజ్ఞానం ఉండేది. మరిప్పుడో? పంచాంగము అంటే ఏమిటి? డాడీ అని అడిగే పరిస్థితి. అందుకే కొంతయునా తెలుసు కుందామని నా ఈ చిన్న ప్రయత్నం.........................
పంచాంగము అనగా ఐదు అంగములు కలది. అవి 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.
Today hora
రిప్లయితొలగించండిToday give me hors chkra
రిప్లయితొలగించండి