ఆచారాలు

// పెద్ద వాళ్ళ దగ్గరకి, పిల్లల వద్దకి, గురువులను దర్శించటానికి, వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదని పెద్దలు చెబుతారు. // ఒక వస్త్రము దానము ఇవ్వరాదు. // అంచు లేని దుస్తులు దానమివ్వకూడదు. // దానము ఇచ్చే టప్పుడు జత పంచలు లేక పంచె - తువాలు, చీర - రవిక, శక్తి లేక పోతే జత రవికెల వస్త్రములు ఇవ్వాలి. // కుడి చేత్తో చేసిన దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. // పుణ్యస్త్రీలు (ముత్తైదువులు) ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు వారికి పసుపు, కుంకుమ ఇచ్చి, వారి ఆశీర్వాదము తీసుకోవడము మన సాంప్రదాయము. దీపం జ్యోతి పరం బ్రహ్మం
పూజా విధానము
భోజన విధానము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి