కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ల తో కలిసి ఆనందముగా జరుపుకునే ... సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయిక రోజే .. పండుగ.
సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే వుంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి. మన భారత దేశములో ఎన్నో మతాలు, జాతులు, రక రకాల భాషలు వారు నివసిస్తున్నారు . ముఖ్యము గా పండగలు మతపరం గాను, భాషా పరంగాను జరుపుకుంటారు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి