1. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా.
  2. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ.
  3. ఉన్న వాడికి ఊరంతా చుట్టాలే.  
  4. ఉపకారానికి పోతే అపకారము ఎదురయినట్లు. 
  5. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు. 
  6. ఉల్లి చేయు మేలు తల్లి కూడా చేయలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి