హోరా కాల చక్రము

ప్రతి హోరయు సూర్యోదయము మెదలు ఒక్కొక్క గంట కాలము చొప్పున తిరిగి సూర్యోదయము వరకు జరుగుచుండును. 
దివాహోరా చక్రము(పగలు)
 వారము 
6మొ 
7వ  
7మొ 
8వ
8మొ 
9వ
9మొ 
10వ 
10మొ 
11వ 
11మొ
12వ 
12మొ
1వ 
1మొ
2వ 
2మొ
3వ  
3మొ
4వ 
4మొ
5వ  
5మొ
6వ 
అది 
స్యూర్య
శుక్ర
 బుధ
చంద్ర
శని
 గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
సోమ 
చంద్ర
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
మంగళ 
కుజ 
స్యూర్య
శుక్ర
 బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
బుధ 
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
గురు 
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
శుక్ర 
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
శని 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర


రాత్రి హోరా చక్రము(రాత్రి)
 వారము 
6మొ 
7వ  
7మొ 
8వ
8మొ 
9వ
9మొ 
10వ 
10మొ 
11వ 
11మొ
12వ 
12మొ
1వ 
1మొ
2వ 
2మొ
3వ  
3మొ
4వ 
4మొ
5వ  
5మొ
6వ 
అది 
గురు 
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
సోమ 
శుక్ర
బుధ 
చంద్ర 
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
మంగళ 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు 
చంద్ర
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర 
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని 
బుధ 
చంద్ర 
శని
గురు
కుజ 
స్యూర్య
శుక్ర
బుధ
చంద్ర 
శని
గురు
కుజ 

షరా: చంద్ర, గురు, శుక్ర హోరలు శుభఫలమును, బుధ, కుజ హోరలు మధ్యమ ఫలమును, స్యూర్య, శని హోరలు అధమ ఫలమును ఇచ్చును. చంద్ర, గురు, శుక్ర హోరల యందు రాహుకాలముగా  ఊండినను కార్యానుకూలముగా ఉండునని శాస్త్ర వచనము. క్షీణ చంద్రుడు, పాప సహిత బుధుడు వీరు పాపులు అని తెలియవలసియున్నది. 

20 కామెంట్‌లు:

  1. Hello sir,,,సామాన్యులకు కూడా ఇంకా బాగా అర్థం అయ్యేలా వివరించ గల రు...

    రిప్లయితొలగించండి
  2. న షాప్ నడవాలంటే ఏ హోరలో తెరవాలి


    రిప్లయితొలగించండి